Aba Dani Soku Song Lyrics - Pedarayudu

Aba Dani Soku Song Lyrics: Aba Dani Soku is a Telugu song from the film Pedarayudu starring Mohan Babu, Soundarya, Rajinikanth, directed by Ravi Raja Pinisetty. "Aba Dani Soku" song was composed by Koti and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Bhuvana Chandra.

Aba Dani Soku Song Details

Movie NamePedarayudu (1995)
DirectorRavi Raja Pinisetty
Star CastMohan Babu, Soundarya, Rajinikanth
MusicKoti
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistBhuvana Chandra
Music LabelAditya Music

Aba Dani Soku Song Lyrics in Telugu

ఓహో హో ఓ హో హో ఓ

ఓహో హో ఓ హో హో ఓ

అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా

దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా

బుజ్జిగాడి జోరుచూసి వచ్చా వచ్చా

బొండు మల్లెపూల మాలగుచ్చి తెచ్చా తెచ్చా

అందమంత అందితే అచ్చా అచ్చా

సంబరంగ చెయ్యనా గిచ్చాంగిచ్చా

ఓయబ్బ ఆ గీర చూసి ముందుకొచ్చా

ఓహో హో ఓ హో హో ఓ

అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా

దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా

ఓహో హో హో హో ఓ

ఓహో హో ఓ హో ఓ హో

ఓహో హో ఓ హో ఓ హో

రేకులు విప్పి సోకుని అడిగా

ఎందుకు నీకా తొందరని

సాకులు చెప్పే సిగ్గుని అడిగా

మూసిన తలుపులు తెరవమని

పెట్టాలి కళ్యాణం బొట్టు… కట్టాలి కావిడితో జట్టు

మోహపు మబ్బులు కమ్మిన రాతిరిలో, ఓ ఓ

ఔనంటే పట్టేస్తా పట్టు… కాదంటే పెట్టేస్తా ఒట్టు

కొంగులు జారిన కమ్మని జాతరలో

మధుపర్కాలు కట్టినాక మేనాలు ఎక్కి నాక

చూపులన్ని గుచ్చుకుంటే ఎంత హోయో

ఓహో హో ఓ హో ఓ హో

ఓహో హో ఓ హో ఓ హో

అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా

దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా

ఓహో హో ఓ హో ఓ హో

ఓహో హో ఓ హో ఓ హో

ముచ్చటగుందే ముద్దుల గుమ్మా

మన్మధయాగం సాగించనా, ఆ ఆ

ముద్దుల యోగం తన్నుకు వస్తే

చెక్కిలి మేళం పెట్టించనా

వాకిట్లో విరిసింది మల్లి… కౌగిట్లో కరగాలే బుల్లి

వెచ్చని ఊహలు రెచ్చిన సందడిలో, ఓ ఓ

పెదవుల్లో పుట్టాలి ముద్దు… చీకట్లో చెరగాలి హద్దు

మక్కువ రేపిన ఆశల ఉప్పెనలో

ముద్దు బాణాలు ఎక్కుపెట్టి… తీరాలు గుర్తుపట్టి

సోకులన్ని దోచుకుంటే ఎంతో హాయో

ఓహో హో ఓ హో ఓ హో

ఓహో హో ఓ హో ఓ హో

అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా

దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా

బుజ్జిగాడి జోరుచూసి వచ్చా వచ్చా

బొండు మల్లెపూల మాలగుచ్చి తెచ్చా తెచ్చా

అందమంత అందితే అచ్చా అచ్చా

సంబరంగ చెయ్యనా గిచ్చాంగిచ్చా

ఓయబ్బ ఆ గీర చూసి ముందుకొచ్చా

ఓహో హో ఓ హో ఓ హో

ఓహో హో ఓ హో ఓ హో

ఓహో హో ఓ హో ఓ హో

ఓహో హో ఓ హో ఓ హో

Share this Song!

More Songs from Pedarayudu Movie

  1. Kadile Kalama Song Lyrics
  2. Aba Dani Soku Song Lyrics
  3. Bavavi Nuvvu Baamani Nenu Song Lyrics
  4. Rajinikanth Pedarayudu Movie Dialogues Song Lyrics

Aba Dani Soku Song FAQ

What movie is Aba Dani Soku song from?

Aba Dani Soku song is from the Pedarayudu movie.

Who sang Aba Dani Soku song?

Aba Dani Soku song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Aba Dani Soku song lyrics?

Aba Dani Soku song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Aba Dani Soku song?

Aba Dani Soku song music was composed by Koti.