Aata Kavala Paata Kavala Song Lyrics - Annayya

Aata Kavala Paata Kavala Song Lyrics - Annayya
Aata Kavala Paata Kavala Song Lyrics: Aata Kavala Paata Kavala is a Telugu song from the film Annayya starring Chiranjeevi, Soundarya, directed by Muthyala Subbaiah. "Aata Kavala Paata Kavala" song was composed by Mani Sharma and sung by Sukhwinder Singh, Radhika. Lyrics were written by Bhuvana Chandra.

Aata Kavala Paata Kavala Song Details

Movie NameAnnayya
DirectorMuthyala Subbaiah
Star CastChiranjeevi, Soundarya
MusicMani Sharma
Singer(s)Sukhwinder Singh, Radhika
LyricistBhuvana Chandra
Music Label

Aata Kavala Paata Kavala Song Lyrics in Telugu

ఆట కావాలా పాట కావాలా

స్వచ్చమైన అచ్చతెనుగు బీటు కావాలా

ఆటకావాలి, హా… పాటకావాలి, హా

గాజువాక సెంటర్లో ఫ్లాటు కావాలి

ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ

మానేదెట్టా గురువా అది నా హాబీ

ఊపేయ్ ఒళ్ళే… చేసేయ్ డ్రిల్లే

భూగోళం అదిరేలా… కదం తొక్కాలి

స్వీటు కావాలా… హాటు కావాలా

నాణ్యమైన నాటుచికెన్‌ లెగ్స్ కావాలా

స్వీటు కావాలి, హా… హాటు కావాలి, హా

రాసిస్తే వైజాగ్ స్టీలు ఫ్లాంటు కావాలి

ఝులకు ఝులకు… కులుకులతో నడిచే ఓ పోరీ

నీ తళుకు తళుకు అందాలతో మత్తెక్కించే పోరీ

చూపులతో నా మనసును గుచ్చేశావే నారీ

ఇటు చూస్తే మనసాగనందే ఆయాం వెరీ సారీ

(హొయే హొయే హొయే హొయే)

చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే

పిల్లగాలి గిల్లుతోంది… దిల్‌దే బేబే

మండపేట కుర్రదాన్ని… ఓ బావయ్య

మనీ పర్సు చూస్తే తస్సదియ్యా మహా ఇదయ్యా

ఓకే రాణీ, చేస్తా బోణీ… ఆపైన చెప్పొద్దే మరో కహానీ

చిప్స్ కావాలా, హా… లిప్స్ కావాలా, హా

గరము గరము సింగపూరు పప్సు కావాలా

చిప్స్ కావాలీ… లిప్స్ కావాలీ

అప్పనంగ ఇదే షిప్పు యార్డ్ కావాలీ

కింగులాంటి నిన్ను సూత్తే మనసౌతాంది

ఈ డ్రెస్సుతోటి రావాలంటే సిగ్గేత్తాందీ

పట్టుచీర కొనిపెడితే… ముంబై బుల్లి

గట్టిపట్టు పట్టనిస్తావా జూకామల్లి

అయితే రెడీ పట్టేయ్యి గిలీ

కమ్మంగా ఆడేద్దాం కిస్సు కబాడీ

దిండు కావాలా, హా… దుప్పటి కావాలా, హొయే

నైట్ లైటు లండన్‌ ఫోమ్ బెడ్డు కావాలా

దిండు కావాలీ, హొయే… దుప్పటి కావాలీ

రెచ్చిపోతే మినపసున్ని… ఉండ కావాలీ, హా

ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ

మానేదెట్టా గురువా అది నా హాబీ

ఊపేయ్ ఒళ్ళే… చేసేయ్ డ్రిల్లే

భూగోళం అదిరేలా… కదం తొక్కాలే

స్వీటు కావాలా హాటు కావాలా

నాణ్యమైన నాటు చికెన్‌ లెగ్స్ కావాలా

స్వీటు కావాలి… హాటు కావాలి

మస్తుమస్తు మెగాస్టారు ముద్దు కావాలి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Annayya Movie

  1. Aata Kavala Paata Kavala Song Lyrics

Aata Kavala Paata Kavala Song FAQ

What movie is Aata Kavala Paata Kavala song from?

Aata Kavala Paata Kavala song is from the Annayya movie.

Who sang Aata Kavala Paata Kavala song?

Aata Kavala Paata Kavala song was sung by Sukhwinder Singh, Radhika.

Who wrote Aata Kavala Paata Kavala song lyrics?

Aata Kavala Paata Kavala song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Aata Kavala Paata Kavala song?

Aata Kavala Paata Kavala song music was composed by Mani Sharma.