Movie Name | Annaya (2021) |
---|---|
Director | Muthyala Subbaiah |
Star Cast | Chiranjeevi, Simran |
Music | Mani Sharma |
Singer(s) | Sukhwinder Singh,Radhika |
Lyricist | Bhuvana Chandra |
Music Label |
Song Name:Aata KaavaalaaMovie Name:AnnayaSinger/s:Sukhwinder Singh,RadhikaLyricist:Bhuvana ChandraMusic Director:Mani Sharma
ఆటకావాలా పాటకావాలా స్వచ్చమైన అచ్చతెలుగు బీటు కావాలా
ఆటకావాలి పాటకావాలి గాజువాక సెంటర్లో ఫ్లాటు కావాలి
ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
మానేదెట్టా గురువా అదినా హాబీ
ఊపే ఊల్లే
చేసేయ్ డ్రిల్లే
భూగోళం అదిరేలా కదం తొక్కాలి
స్వీటుకావాలా హాటుకావాలా నాణ్యమైన నాటుచికెన్ లెగ్స్ కావాలా
స్వీటు కావాలి హాటు కావాలి రాసిస్తే వైజాగ్ స్టీలు ఫ్లాంటు కావాలి
ఝులుకు ఝులుకు కులుకులతో మెరిసే ఓ పోరీ
నీ తళుకు తళుకు అందాలతో మత్తెక్కించేపోరీ
చూపులతో నా మనసును గుచ్చేసావే నారీ
ఇటు చూస్తే మనసాగునంటే ఆయాం వెరీ సారీ
చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే
పిల్లగాలి గిల్లుతుందీ దిల్‌తే తేదే
మండపేట కుర్రదాన్ని ఓ బాబయ్య
మనీ పర్సు చూస్తే తస్సదియ్యా మహా ఇదయ్యా
ఓగే రాణీ చేస్తా బోణీ ఆపైన చెప్పొద్దే మరో కహానీ
చిప్స్ కావాలా లిప్స్ కావాలా గరం గరం సింగపూరు పప్సు కావాలా
చిప్స్ కావాలీ లిప్స్ కావాలీ అప్పనంగా ఇస్తే షిప్సు యార్డ్ కావాలీ
కింగులాంటి నిన్ను చూస్తే మనసౌతాంది
నీ ఫ్రెస్సుతోటే కావాలంటే సిగ్గేస్తుందీ
పట్టుచీర కొనిపెడితే ముంబాయి బుల్లి
గట్టిపట్టు పట్టనిస్తావా జూకామాలే
అయితే రడీ పట్టేయ్యి గిలీ కమ్మంగా ఆడేద్దాం కిస్సు కబాడీ
దిండు కావాలా దుప్పటి కావాలా లైటు లండన్ ఫోం బెడ్డుకావాలా
దిండు కావాలీ దుప్పటి కావాలీ రెచ్చిపోతే మినపసున్ని ఉండ కావాలీ
ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
మీనేదెట్టా గురువా అదినా హాబీ
ఊపే ఊళ్ళే
చేసేయ్ దిళ్ళే
భూగోళం అదిరేలా కదం తొక్కాలే
స్వీటు కావాలా హాటు కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా
స్వీటు కావాలి హాటు కావాలి మస్తుమస్తు మెగాస్టార్ ముద్దు కావాలి