Aasale Nee Rekkalaithe Song Lyrics

Aasale Nee Rekkalaithe Song Lyrics
Aasale Nee Rekkalaithe Song Lyrics: Aasale Nee Rekkalaithe is a Telugu song starring Rana, Sai Pallavi, Priyamani, Nivetha Pethuraj, directed by Venu Udugula. "Aasale Nee Rekkalaithe" song was composed by Suresh Bobbili and sung by Yepuri Somanna. Lyrics were written by Mittapalli Surender.

Aasale Nee Rekkalaithe Song Details

Movie Name
DirectorVenu Udugula
Star CastRana, Sai Pallavi, Priyamani, Nivetha Pethuraj
MusicSuresh Bobbili
Singer(s)Yepuri Somanna
LyricistMittapalli Surender
Music Label

Aasale Nee Rekkalaithe Song Lyrics in Telugu

ఆశేలే నీ రెక్కలైతే

ఓ లచ్చాగుమ్మాడి

ఆకాశాన్నే తాకావచ్చే

ఓ లచ్చాగుమ్మాడి

(ఆశేలే నీ రెక్కలైతే

ఓ లచ్చాగుమ్మాడి

ఆకాశాన్నే తాకావచ్చే

ఓ లచ్చాగుమ్మాడి)

సంకల్పం నీ శ్వాస అయితే

ఓ లచ్చాగుమ్మాడి

సంద్రానైనా ఎదురీదొచ్చే

ఓ లచ్చాగుమ్మాడి

(సంకల్పం నీ శ్వాస అయితే

ఓ లచ్చాగుమ్మాడి

సంద్రానైనా ఎదురీదొచ్చే

ఓ లచ్చాగుమ్మాడి)

మనసారా నీవు కన్నా కలే

దరి చేరు దారిని చూపునులే

(ఆశేలే నీ రెక్కలైతే

ఓ లచ్చాగుమ్మాడి టెన్ టు ఫైవ్

ఆకాశాన్నే తాకావచ్చే)

నరినా నరినా నరెనా

ఆ, నింగి తాకే పర్వతాల

ఓ లచ్చాగుమ్మాడి

నిలబెట్టింది ఎవ్వారమ్మో

ఓ లచ్చాగుమ్మాడి

(నింగి తాకే పర్వతాల

ఓ లచ్చాగుమ్మాడి

నిలబెట్టింది ఎవ్వారమ్మో

ఓ లచ్చాగుమ్మాడి)

ఆ, మట్టి ఒడిని తట్టి లేపే

ఓ లచ్చాగుమ్మాడి

నదికి నడక నేర్పిందవరే

ఓ లచ్చాగుమ్మాడి

(మట్టి ఒడిని తట్టి లేపే

ఓ లచ్చాగుమ్మాడి

నదికి నడక నేర్పిందెవరే

ఓ లచ్చాగుమ్మాడి)

నిను నీవే ఉలివై తొలుసుకొని

నడవాలి చీకటి దాటుకొని

(ఆశేలే నీ రెక్కలైతే

ఓ లచ్చాగుమ్మాడి

ఆకాశాన్నే తాకావచ్చే

ఓ లచ్చాగుమ్మాడి)

(సంకల్పం నీ శ్వాస అయితే

ఓ లచ్చాగుమ్మాడి

సంద్రానైనా ఎదురీదొచ్చే

ఓ లచ్చాగుమ్మాడి)

(ఓ లచ్చాగుమ్మాడి

ఓ లచ్చాగుమ్మాడి

ఓ లచ్చాగుమ్మాడి

ఓ లచ్చాగుమ్మాడి)

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Aasale Nee Rekkalaithe Song FAQ

What movie is Aasale Nee Rekkalaithe song from?

Aasale Nee Rekkalaithe song is from the movie.

Who sang Aasale Nee Rekkalaithe song?

Aasale Nee Rekkalaithe song was sung by Yepuri Somanna.

Who wrote Aasale Nee Rekkalaithe song lyrics?

Aasale Nee Rekkalaithe song lyrics were written by Mittapalli Surender.

Who composed music for Aasale Nee Rekkalaithe song?

Aasale Nee Rekkalaithe song music was composed by Suresh Bobbili.