Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie Song Lyrics

Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie Song Lyrics
Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie Song Lyrics: Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie is a Telugu song starring Balakrishna, Vijayashanti, directed by Kodi Ramakrishna. "Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie" song was composed by KV Mahadevan and sung by S P Balasubramanyam, P Susheela, SP Sailaja. Lyrics were written by C Narayana Reddy.

Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie Song Details

Movie Name
DirectorKodi Ramakrishna
Star CastBalakrishna, Vijayashanti
MusicKV Mahadevan
Singer(s)S P Balasubramanyam, P Susheela, SP Sailaja
LyricistC Narayana Reddy
Music LabelAditya Music

Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie Song Lyrics in Telugu

Lyrics Aaku Chatuna Pinde in Telugu

ఆకు చాటున పిందె తడిసెనోయ్ మామ
మారాకు వేసి మారాలు చేసే
గారాలు చూడు మామ
నేరాలు చెయ్యి మామ
హోయ్ మావ మావ మావ
మామ మామ మామా

హోయ్, ఆకు చాటున పిందె తడిసెన భామ
మారాకులోన మారాలు చేసి గారాలు దోచుకోనా
నేరాలు చేసుకోనా
భామ భామ భామ
మామ మామ మామా

పందిరి నువ్వై… తీగల్లే అల్లుకుపోని
అందాలూరే నీ పాటకు… పల్లవి కాని
వేసిందమ్మ జాబిల్లి… వెన్నెల ఓణి, హహ
నవ్విందమ్మ నడకల్లో కిన్నెరసానీ

అండదండా నువ్వే నాకింకా
కైదండలేక ఉండలేను
రారా నావంకా, ఆఆ ఆ ఆ ఆ
కొండమల్లి పువ్వె నువ్వంట
నా గుండెలోన ఉండిపోతే
అంతే చాలంటా, ఆ హ హా ఆ హ హా

ఆకుచాటున పిందె తడిసెనోయ్ మామ
మారాకు వేసి మారాలు చేసే
గారాలు చూడు మావ
నేరాలు చెయ్యి మావ
హొయ్ మామా మావ మావా
హోయ్ భామ భామ భామా

తళుకుల పుట్ట.. వచ్చింది తపనలు పుట్టా
కులుకుల పిట్ట… నచ్చింది వదిలేదెట్టా
అక్కరకొచ్చే అందాల చక్కని చుక్కా
చక్కెర ముద్ధే ఇచ్చింది చెక్కిలి నొక్కా

పట్టరాని పాలపిట్టరోయ్ పండంటి ఈడు
ముట్టబోతే ముద్దు పుట్టేరోయ్, హో హో
పుట్టతేనె పట్టు పెదవీరో
ఓ చిట్టి ముద్దు పెట్టకుంటే ఆగేదెట్టరో, హో హో

అరె, ఆకు చాటున పిందె తడిసెన భామ
మరాకులోన మరాలు చేసి గారాలు దోచుకోనా
నేరాలు చేసుకోనా
భామ భామ భామా
మామ మామ మావా
హేయ్, భామ భామ భామా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie Song FAQ

What movie is Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie song from?

Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie song is from the movie.

Who sang Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie song?

Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie song was sung by S P Balasubramanyam, P Susheela, SP Sailaja.

Who wrote Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie song lyrics?

Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie song lyrics were written by C Narayana Reddy.

Who composed music for Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie song?

Aaku Chatuna Pinde - Muddula Mavayya Movie song music was composed by KV Mahadevan.