Aaku Chaatu Pindhe Thadise Song Lyrics - Vetagaadu

Aaku Chaatu Pindhe Thadise Song Lyrics - Vetagaadu
Aaku Chaatu Pindhe Thadise Song Lyrics: Aaku Chaatu Pindhe Thadise is a Telugu song from the film Vetagaadu starring N.T. Rama Rao, Sridevi, directed by K. Raghavendra Rao. "Aaku Chaatu Pindhe Thadise" song was composed by Chakravarthy and sung by S P Balasubramanyam, P Susheela. Lyrics were written by Veturi Sundararama Murthy.

Aaku Chaatu Pindhe Thadise Song Details

Movie NameVetagaadu (1979)
DirectorK. Raghavendra Rao
Star CastN.T. Rama Rao, Sridevi
MusicChakravarthy
Singer(s)S P Balasubramanyam, P Susheela
LyricistVeturi Sundararama Murthy
Music Label

Aaku Chaatu Pindhe Thadise Song Lyrics in Telugu

ఆకు చాటు పిందె తడిసే… కొమ్మ చాటు పువ్వు తడిసే

ఆకు చాటు పిందె తడిసే… కొమ్మ చాటు పువ్వు తడిసే

ఆకాశ గంగొచ్చింది… అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది… కొంగుల్ని ముడిపెట్టింది

గూడు చాటు గువ్వ తడిసే… గుండె మాటు గుట్టు తడిసే

గూడు చాటు గువ్వ తడిసే… గుండె మాటు గుట్టు తడిసే

ఆకాశ గంగొచ్చింది… అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది… కొంగుల్ని ముడిపెట్టింది

ముద్దిచ్చీ ఓ చినుకు… ముత్యమైపోతుంటే

అహ అహ అహ అహ

చిగురాకు పాదాల… సిరిమువ్వలవుతుంటే

అహ అహ అహ అహ

ఓ చినుకు నిను తాకి… తడి ఆరిపోతుంటే

ఓ చినుకు నిను తాకి… తడి ఆరిపోతుంటే

ఓ చినుకు నీ మెడలో… నగలాగ నవ్వుతుంటే

నీ మాట విని… మబ్బు మెరిసే అహా…

జడి వానలే కురిసీ కురిసీ… ఒళ్ళు తడిసీ, వెల్లీ విరిసీ

చిలిపి చినుకుల్లో… తల దాచుకోవాలి

అహ అహ ఆహ… అహ అహ ఆహ

ఆకు చాటు పిందె తడిసే… కొమ్మచాటు పువ్వు తడిసే

ఆకాశ గంగొచ్చింది… అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది… కొంగుల్ని ముడిపెట్టింది

మైమరచి ఓ మెరుపు… నిన్నల్లుకుంటుంటే

అహ అహ అహ అహ

ఎదలోన ఓ మెరుపు… పొదరిల్లు కడుతుంటే

అహ అహ అహ అహ

ఓ మెరుపు నీ చూపై… ఉరిమేసి రమ్మంటే

ఓ మెరుపు నీ నవ్వై… నన్నే నమిలేస్తుంటే

అహా నీ పాట విని… మెరుపులొచ్చీ

అహా నీ విరిపూలే ముడుపులిచ్చీ

చలిని పెంచీ… చెలిమి పంచీ

తలలు వెచ్చంగా… తడి ఆర్చుకోవాలి

అహ అహ ఆహ… అహ అహ ఆహ

ఆకు చాటు పిందె తడిసే

అహ అహ అహ అహ

కొమ్మచాటు పువ్వు తడిసే

అహ అహ అహ అహ

ఆకు చాటు పిందె తడిసే… కొమ్మచాటు పువ్వు తడిసే

ఆకాశ గంగొచ్చింది… అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది… కొంగుల్ని ముడిపెట్టింది

Listen this Song in Online!

Share this Song!

More Songs from Vetagaadu Movie

  1. Aaku Chaatu Pindhe Thadise Song Lyrics

Aaku Chaatu Pindhe Thadise Song FAQ

What movie is Aaku Chaatu Pindhe Thadise song from?

Aaku Chaatu Pindhe Thadise song is from the Vetagaadu movie.

Who sang Aaku Chaatu Pindhe Thadise song?

Aaku Chaatu Pindhe Thadise song was sung by S P Balasubramanyam, P Susheela.

Who wrote Aaku Chaatu Pindhe Thadise song lyrics?

Aaku Chaatu Pindhe Thadise song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Aaku Chaatu Pindhe Thadise song?

Aaku Chaatu Pindhe Thadise song music was composed by Chakravarthy.