Aakasam Enatido Song Lyrics - & - 'Nireekshana' S

Aakasam Enatido Song Lyrics - & - 'Nireekshana' S
Aakasam Enatido Song Lyrics: Aakasam Enatido is a Telugu song from the film & - 'Nireekshana' S starring Bhanu Chandra, Archana, directed by Balu Mahendra. "Aakasam Enatido" song was composed by Ilayaraja and sung by S Janaki. Lyrics were written by Acharya Athreya.

Aakasam Enatido Song Details

Movie Name& - 'Nireekshana' S
DirectorBalu Mahendra
Star CastBhanu Chandra, Archana
MusicIlayaraja
Singer(s)S Janaki
LyricistAcharya Athreya
Music LabelAditya Music

Aakasam Enatido Song Lyrics in Telugu

ల ల ల లాలలలా… ల ల ల లాలలలా

లలల లలాలలల లల లలల లాలాల

ఆకాశం ఏనాటిదో… అనురాగం ఆనాటిది

ఆకాశం ఏనాటిదో… అనురాగం ఆనాటిది

ఆవేశం ఏనాడు కలిగెనో… ఆనాడే తెలిసిందది

ఆవేశం ఏనాడు కలిగెనో… ఆనాడే తెలిసిందది

ఆకాశం ఏనాటిదో… అనురాగం ఆనాటిది

ఆకాశం ఏనాటిదో… అనురాగం ఆనాటిది

లాలలలా లా లా……… లాలలలా లా లా ఆఆ ఆ లాలా

ఏ పువ్వు ఏ తేటిదన్నది… ఏ నాడో రానున్నది

ఏ ముద్దు ఏ మోవిదన్నది… ఏ పొద్దో రాసున్నది

బంధాలై పెనవేయు వయసుకు… అందాలే దాసోహమనగా

మందారం విరబూయు పెదవులు… మధువులనే చవిచూడమనగా

పరువాలే ప్రణయాలై… స్వప్నాలే స్వర్గాలై

ఎన్నెన్నో శృంగార లీలలు… కన్నుల్లో రంగేళి అలదెను

ఆకాశం ఏనాటిదో… అనురాగం ఆనాటిది

ఆవేశం ఏనాడు కలిగెనో… ఆనాడే తెలిసిందది

ఆకాశం ఏనాటిదో… అనురాగం ఆనాటిది

ఏ మేఘం ఏ వాన చినుకై… చిగురాకై మొలకెత్తునో

ఏ రాగం ఏ గుండె లోతున… ఏ గీతం పలికించునో

హృదయాలే తెరతీసి… తనువుల కలబోసీ మరపించమనగా..

కౌగిలిలో చెర వేసి మదనుని… కరిగించీ గెలిపించమనగా

మోహాలే దాహాలై… సరసాలే సరదాలై

కాలాన్నే నిలవేసి… కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు

ఆకాశం ఏనాటిదో… అనురాగం ఆనాటిది

ఆవేశం ఏనాడు కలిగెనో… ఆనాడే తెలిసిందది

లాల లలలల……………………

Listen this Song in Online!

Share this Song!

More Songs from & - 'Nireekshana' S Movie

  1. Aakasam Enatido Song Lyrics

Aakasam Enatido Song FAQ

What movie is Aakasam Enatido song from?

Aakasam Enatido song is from the & - 'Nireekshana' S movie.

Who sang Aakasam Enatido song?

Aakasam Enatido song was sung by S Janaki.

Who wrote Aakasam Enatido song lyrics?

Aakasam Enatido song lyrics were written by Acharya Athreya.

Who composed music for Aakasam Enatido song?

Aakasam Enatido song music was composed by Ilayaraja.