Aakalundadu Dahamundadu Song Lyrics - Manchivadu

Aakalundadu Dahamundadu Song Lyrics: Aakalundadu Dahamundadu is a Telugu song from the film Manchivadu starring ANR, Vanisri, Kanchana, directed by V Madhusudhan Rao. "Aakalundadu Dahamundadu" song was composed by KV Mahadevan and sung by Ghantasala & P Susheela. Lyrics were written by C Narayana Reddy.

Aakalundadu Dahamundadu Song Details

Movie NameManchivadu
DirectorV Madhusudhan Rao
Star CastANR, Vanisri, Kanchana
MusicKV Mahadevan
Singer(s)Ghantasala & P Susheela
LyricistC Narayana Reddy
Music Label

Aakalundadu Dahamundadu Song Lyrics in Telugu

ఆకలుండదు దాహముండదు

నిన్ను చూస్తుంటే

వేరే ఆశ ఉందదు ధ్యాస ఉండదు

నువ్వు తోడుంటే

ఆకలుండదు దాహముండదు

నిన్ను చూస్తుంటే

వేరే ఆశ ఉందదు ధ్యాస ఉండదు

నువ్వు తోడుంటే

ఆకలుండదు దాహముండదు

నిన్ను చూస్తుంటే

మల్లెలుండవు వెన్నెలుండదు

నీ నవ్వే లేకుంటే

మనసు ఉండదు… మమత ఉండదు

నీ మనిషిని కాకుంటే

మల్లెలుండవు వెన్నెలుండదు

నీ నవ్వే లేకుంటే

మనసు ఉండదు… మమత ఉండదు

నీ మనిషిని కాకుంటే

వయసుతో ఈ పోరు ఉండదు

నీ వలపే లేకుంటే

వలపు ఇంత వెచ్చగుండదు

నీ ఒడిలో కాకుంటే

ఆకలుండదు దాహముండదు

నిన్ను చూస్తుంటే

పొద్దు గడచేపోతుంది… నీ నడక చూస్తుంటే

ఆ నడక తడబడిపోతుంది… నీ చూపు పడుతుంటే

పొద్దు గడచేపోతుంది… నీ నడక చూస్తుంటే

ఆ నడక తడబడిపోతుంది… నీ చూపు పడుతుంటే

ఆకు మడుపులు అందిస్తూ… నువ్వు వగలు పోతుంటే

ఎంత ఎరుపో అంత వలపనీ… నే నాశపడుతుంటే

ఆకలుండదు దాహముండదు… నిన్ను చూస్తుంటే

తేనె కన్న తీపికలదని… నీ పెదవే తెలిపింది

దాని కన్నా తియ్యనైనది… నీ ఎదలో దాగుంది

తేనె కన్న తీపికలదని… నీ పెదవే తెలిపింది

దాని కన్నా తియ్యనైనది… నీ ఎదలో దాగుంది

మొదటి రేయికి తుదే లేదని… నీ ముద్దే కొసరింది

పొద్దు చాలని ముద్దులన్ని… నీ వద్దే దాచింది

ఆ ముద్రే మిగిలింది

ఆకలుండదు దాహముండదు

నిన్ను చూస్తుంటే

వేరే ఆశ ఉందదు ధ్యాస ఉండదు

నువ్వు తోడుంటే

ఆకలుండదు దాహముండదు

నిన్ను చూస్తుంటే

Share this Song!

More Songs from Manchivadu Movie

  1. Aakalundadu Dahamundadu Song Lyrics

Aakalundadu Dahamundadu Song FAQ

What movie is Aakalundadu Dahamundadu song from?

Aakalundadu Dahamundadu song is from the Manchivadu movie.

Who sang Aakalundadu Dahamundadu song?

Aakalundadu Dahamundadu song was sung by Ghantasala & P Susheela.

Who wrote Aakalundadu Dahamundadu song lyrics?

Aakalundadu Dahamundadu song lyrics were written by C Narayana Reddy.

Who composed music for Aakalundadu Dahamundadu song?

Aakalundadu Dahamundadu song music was composed by KV Mahadevan.