Aa Roju Naa Rani Chirunavvu Song Lyrics - Brundavanam

Aa Roju Naa Rani Chirunavvu Song Lyrics - Brundavanam
Aa Roju Naa Rani Chirunavvu Song Lyrics: Aa Roju Naa Rani Chirunavvu is a Telugu song from the film Brundavanam starring Rajendra Prasad, Ramya Krishna, Bhagyasri, directed by Singeetam Srinivasa Rao. "Aa Roju Naa Rani Chirunavvu" song was composed by Madhavapeddi Suresh and sung by S P Balasubramanyam & S Janaki. Lyrics were written by Vennelakanti.

Aa Roju Naa Rani Chirunavvu Song Details

Movie NameBrundavanam (1992)
DirectorSingeetam Srinivasa Rao
Star CastRajendra Prasad, Ramya Krishna, Bhagyasri
MusicMadhavapeddi Suresh
Singer(s)S P Balasubramanyam & S Janaki
LyricistVennelakanti
Music Label

Aa Roju Naa Rani Chirunavvu Song Lyrics in Telugu

Aa Roju Naa Rani Chirunavvu Lyrics in Telugu

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి

అనుకున్నా ఏదో నవ్వని

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని

ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి

అనుకున్నా ఏదో నవ్వని

ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని

ఆ రోజు జాబిల్లి… పగలే వచ్చింది

ఈ రోజు జాజుల్లో… సెగలే తెచ్చింది

ఆ రోజు ఓ చూపూ… వలలే వేసింది

ఈ రోజు మాపుల్లో… కలలే తోచింది

కన్నులే వెన్నలాయే

వన్నెలే వెన్నెలాయే

ముద్దలా ముచ్చటాయే

నిద్దరే పట్టదాయే

ఈ రోజే నాకు తెలిసింది

ఈ చిత్రాలే చేసింది లవ్వని

మధుపత్రాలు రాసింది లవ్వనీ

ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి

అనుకున్నా ఏదో నవ్వని

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని

ఆ రోజు కలలోన… తొణికే ఆ ప్రేమ

ఈ రోజు ఇలలోన… నిజమే చేద్దామా

ఆ రోజు మెరిసింది… అందం చిరునామా

ఈ రోజు కలిసింది… జతగా ఈ భామ

గుండెలో అల్లరాయే… ఎండలే చల్లనాయే

ఆశలే వెల్లువాయే… ఊసులే చల్లిపోయే

ఈ రోజే నాకు తెలిసింది

రాగాలు రేపింది లవ్వని

అనురాగాలు చూపింది నువ్వని

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని

ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని

Listen this Song in Online!

Share this Song!

More Songs from Brundavanam Movie

  1. Aa Roju Naa Rani Chirunavvu Song Lyrics

Aa Roju Naa Rani Chirunavvu Song FAQ

What movie is Aa Roju Naa Rani Chirunavvu song from?

Aa Roju Naa Rani Chirunavvu song is from the Brundavanam movie.

Who sang Aa Roju Naa Rani Chirunavvu song?

Aa Roju Naa Rani Chirunavvu song was sung by S P Balasubramanyam & S Janaki.

Who wrote Aa Roju Naa Rani Chirunavvu song lyrics?

Aa Roju Naa Rani Chirunavvu song lyrics were written by Vennelakanti.

Who composed music for Aa Roju Naa Rani Chirunavvu song?

Aa Roju Naa Rani Chirunavvu song music was composed by Madhavapeddi Suresh.