6Tv Bathukamma Song Lyrics

6Tv Bathukamma Song Lyrics
6Tv Bathukamma Song Lyrics: 6Tv Bathukamma is a Telugu song. "6Tv Bathukamma" song was composed by Nandan Raj Bobbili and sung by Vani Kishore Vollala & Sailaja Bhattu. Lyrics were written by Sai Siri.

6Tv Bathukamma Song Details

Movie Name (2020)
Director
Star Cast
MusicNandan Raj Bobbili
Singer(s)Vani Kishore Vollala & Sailaja Bhattu
LyricistSai Siri
Music Label6TV

6Tv Bathukamma Song Lyrics in Telugu

తెల్లవారిగట్ల లేసే నా పల్లె… సందుగొందు సిందులెయ్య నా పల్లె

రామన్న ఉయ్యాలో… రంగు పూలన్నిగొయ్యాలో

రామన్న ఉయ్యాలో… నేల సింగిడగావాలో

రామన్న ఉయ్యాలో… పూల సిబ్బిల నింపాలో పూలు

సిబ్బిల రాసుల్లో… పసుపు కుంకుమ నిలపాలో పూలా

పట్టుచీరగట్టి నవ్వే నా పల్లె… మట్టిగాజులేసి మురిసే నా పల్లె

రామన్న ఉయ్యాలో… గళ్ళీ గల్లంత ఆడాలో

రామన్న ఉయ్యాలో… గౌరిపాటలే పాడాలో

ఏ ఏ ఏ… ఎయ్

పొద్దుగాళ్ళ ముగ్గులేసే నా పల్లె… సద్దులెన్నో వండివార్చే నా పల్లె

అక్కసెల్లె ఇల్లు సేర్చే నా పల్లె… లెక్కలేని సందడయ్యే నా పల్లె

ఏ ఏ ఏ… ఏ ఏ ఏ ఎహే

అమ్మలక్కలొక్కటయ్యే నా పల్లె… సీరసెంగు సెక్కి దూకే నా పల్లె

రామన్న ఉయ్యాలో… దరువు మోతలె మోగాలో

రామన్న ఉయ్యాలో… బతుకు కథలే చెప్పాలో

గుమ్మడల్లే బంధమల్లే నా పల్లె… తంగడల్లే మెరిసిపోయే నా పల్లె

గునుగుపూల వనమయ్యే నా పల్లె… బంతిపువ్వు నవ్వునవ్వే నా పల్లె

ఏఏ ఏఏ ఏఏ… ఏఏ ఎహే

జానపద జావలీల నా పల్లె… జోరుజోరు జోష్ లాడే నా పల్లె

రామన్న ఉయ్యాలో… బీద సాదలు మురవాలో

రామన్న ఉయ్యాలో… ఊరు ఊరంత వెలగాలో

ఏఏ ఏ… సెరువుగట్టు సెట్టు కింద నా పల్లె

సోపతోళ్ళ సోకుజూపే నా పల్లె… పూలదేవి పూజజేసి నా పల్లె

పిల్లజెల్ల సల్లగోరె నా పల్లె…

ఏఏ ఏఏ ఏఏ… ఏఏ ఎహే

గజ్జగట్టి కోలాడే నా పల్లె… గంతులేసి దూకులాడే నా పల్లె

రామన్న ఉయ్యాలో… పల్లే పల్లెంత మెరవాలో

రామన్న ఉయ్యాలో… పండగ సరదా చెయ్యాలో

అల్లిబిల్లి గిల్లిగజ్జ నా పల్లె… తల్లి గౌరి శరణు గోరే నా పల్లె

గంగలోకి గౌరినంపి నా పల్లె… మళ్ళి యేడు రమ్మనే నా పల్లె

ఏఏ ఏఏ ఏఏ… ఏఏ ఏ

తెల్లవారిగట్లలేసే నా పల్లె… పొద్దుగూకెదాక ఆడే నా పల్లె

రామన్న ఉయ్యాలో… బతుకమ్మను కొలవాలో

రామన్న ఉయ్యాలో… బతుకిమ్మని అడగాలో

తెల్లవారిగట్లలేసే నా పల్లె… సందుగొందు సిందులేసే నా పల్లె

రామన్న ఉయ్యాలో… పసుపు కుంకుమ నిలవాలో

రామన్న ఉయ్యాలో… పల్లే ప్రగతే జరగాలో

తెల్లవారిగట్లలేసే నా పల్లె… నేలసింగిడయ్యి మెరిసె నా పల్లె

రామన్న ఉయ్యాలో… అక్కసెల్లెలు నవ్వాలో

రామన్న ఉయ్యాలో… అవ్వగారిల్లు మురవాలో

తెల్లవారిగట్లలేసే నా పల్లె… రంగురంగు పూలు తెంపె నా పల్లె

రామన్న ఉయ్యాలో… బతుకు పండగ కావాలో

బతుకమ్మా ఉయ్యాలో…

Bathukamma Songs Lyrics – Check Below

Podala Podala Gatla Naduma Lyrics

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

6Tv Bathukamma Song FAQ

What movie is 6Tv Bathukamma song from?

6Tv Bathukamma song is from the movie.

Who sang 6Tv Bathukamma song?

6Tv Bathukamma song was sung by Vani Kishore Vollala & Sailaja Bhattu.

Who wrote 6Tv Bathukamma song lyrics?

6Tv Bathukamma song lyrics were written by Sai Siri.

Who composed music for 6Tv Bathukamma song?

6Tv Bathukamma song music was composed by Nandan Raj Bobbili.