
| Movie Name | & English - Aha Web Series |
|---|---|
| Director | Maggi |
| Star Cast | Eesha Rebba, Payal Rajput, Purnaa, Ishan, Prince, Sangeet Shoban |
| Music | Sunny MR |
| Singer(s) | Hricha Narayana |
| Lyricist | Rambabu Gosala |
| Music Label | aha videoIN |
ఇంకెన్నినాళ్ళు పెదవి అంచుల్లో
నవ్వు దాచడం… ఛలో
చూడాలంట కళ్ళు
మనసు రంగుల్లో తడవడం… ఛలో
కలే నిజంలా మార్చుకుంటు
కదిలే కాలం నేస్తమంటు
లోకం ఏమనుకున్నా ఆడిపాడే
త్రీ రోసెస్ త్రీ రోసెస్… ఆ త్రీ రోసెస్, ఓయ్
చుట్టూ సంకెళ్ళింకా తెంచుకో
పాదాల వేగాన్నే పెంచుకో టెన్ టు ఫైవ్
పడిపోతూ ఉన్నా… లేవాలంటున్నా
భయమొద్దులే బతికెయ్
ఆకాశం హద్దే నీకు తెలుసుకో
పక్షల్లే రెక్కే విప్పి ఎగిరిపో
ఇష్టం నీకుంటే ఏ కష్టమైన
చిటికేసి దాటేసెయ్, ఈ ఈ
త్రీ రోసెస్ త్రీ రోసెస్
త్రీ రోసెస్ త్రీ రోసెస్
త్రీ రోసెస్ త్రీ రోసెస్
3 Roses Title Track song is from the & English - Aha Web Series movie.
3 Roses Title Track song was sung by Hricha Narayana.
3 Roses Title Track song lyrics were written by Rambabu Gosala.
3 Roses Title Track song music was composed by Sunny MR.