నీ నగు మోముకి నమో నమో సాంగ్ లిరిక్స్ - రాగల 24 గంటల్లో చిత్రం Song Lyrics - 24
నీ నగు మోముకి నమో నమో సాంగ్ లిరిక్స్ - రాగల 24 గంటల్లో చిత్రం Song Lyrics: నీ నగు మోముకి నమో నమో సాంగ్ లిరిక్స్ - రాగల 24 గంటల్లో చిత్రం is a Telugu song from the film 24 starring Satya Dev, Eesha Rebba, directed by Sreenivaas Redde. "నీ నగు మోముకి నమో నమో సాంగ్ లిరిక్స్ - రాగల 24 గంటల్లో చిత్రం" song was composed by రఘు కుంచె and sung by హరి చరణ్, రమ్యశ్రీ కామరాజు. Lyrics were written by శ్రీ మణి.
నీ నగు మోముకి నమో నమో సాంగ్ లిరిక్స్ - రాగల 24 గంటల్లో చిత్రం Song Details
Movie Name
24
Director
Sreenivaas Redde
Star Cast
Satya Dev, Eesha Rebba
Music
??? ?????
Singer(s)
??? ????, ???????? ???????
Lyricist
???? ???
Music Label
నీ నగు మోముకి నమో నమో సాంగ్ లిరిక్స్ - రాగల 24 గంటల్లో చిత్రం Song Lyrics in Telugu
తారాగణం: సత్య దేవ్, ఈశా రెబ్బ
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
నారాయణతే నమో నమో… నారాయణతే నమో నమో..
భవ నారద సన్నుత నమో నమో… నారాయణతే నమో నమో..
నమో నమో… నమో నమో..
నీ నగు మోముకి నమో నమో… నీ సొగసు గుణాలకి నమో నమో..
నీ తేనెల మాటకి నమో నమో… నీ తియ్యని మనస్సుకి నమో నమో..
నీ నగు మోముకి నమో నమో…
నీ కనుబొమ్మే హరివిల్లా… కసురుగా నాపై విసరకాల.. (2)
దురుసుకుమారి నీ సుకుమారం… మనసున చేరి చేసెను మారం..
చెణుకులు విసిరే అలివేణి అలకకు…
నమో నమో…(4)
అడుగులు కలిసే తొలి నడకా… జత కలిసిందా బ్రతుకంతా.. (2)
ఊపిరి తాళం ఒకటయ్యేలా… చెరిసగమయ్యే రసమయవేళ..
శ్వేధ సుగంధపు నీ నుదుటి కుంకుమకు…
నమో నమో…(4)
‘Nee Nagumomuki Namo Namo’ Song English Lyrics from the movie Raagala 24 Gantallo.