Song Name: Padipothunna Nee Mayalo
Movie Name: Titanic
Banner: Kanna Cine Productions
Producer: K.Srinivas Rao
Director: Raja vamsi
Music: Yajamanya
Casting: Rajeev Saaluri, Yamini bhaskar
Requested by : Bhargavi
Padipothunna Nee Mayalo - Titanic Movie Songs Lyrics
padipothunna nee mayalo
palukayyana nee gundelo
Kadhilostunna nee dharilo
Kaluvayyana nee chupulo
Sagamai naalo nuvve cheri
Jathavai jagamai nadipinchave
Edho edho asha asha Ee vupire needhani
Nimsare nimsare Nimsare nimsare nee thodai vuntale
padipothunna nee mayalo
palukayyana nee gundelo
Arachethi rekhallaga dhachesukunta ninnu
ara kshanam kalam kuda adhbutham neetho naku
entho kontha naalo nanne vunchi
nuvve verai pothe nene nuvvai pothunna
nijamga nikunidaga nadiste chalu nandiga
Prapancham chuda nanthaga manasse banisaidhiga
neelo nanne nimpeyaana ee vupire needhani
Nimsare nimsare Nimsare nimsare nee needai vastale
padipothunna nee mayalo
palukayyana nee gundelo
Brathukentha bavuntundho brathukantha neetho vunte
Porapatugaina nannu marichavo mannavuthale
ninne chustu vunte chalantundhe
kannu challe antu nivvu kavvisthunnave
Ela yededu janmalu varinche thodu navvana
Ala nee gunde gutilo dhvaniche ragamavvana
Pranam nede pade ganam eevupire needhani
Nimsare nimsare Nimsare nimsare naa gamyam nuvvele
padipothunna nee mayalo
palukayyana nee gundelo
పడిపోతున్న నీ మాయలో
పలుకయ్యనా నీ గుండెలో
కదిలొస్తున్నా నీ దారిలో
కలువయ్యానా నీ చూపులొ
సగమై నాలో నువ్వే చేరి
జతవై జగమై నడిపించావే
ఏదో ఏదో ఆశ ఆశ ఈ ఊపిరి నీదని
నింసారే నింసారే నింసారే నింసారే నీ తోడై ఉంటాలే
పడిపోతున్న నీ మాయలో పలుకయ్యనా నీ గుండెలో
అరచేతి రేఖల్లాగా దాచేసుకుంటా నిన్ను
ఆరక్షణం కాలం కూడా అద్భుతం నీతో నాకు
ఎంతో కొంత నాలో నన్నే ఉంచి
నువ్వే వేరై పోతే నేనే నువ్వై పోతున్నా
నిజంగా నికు నిడగా నడిస్తే చాలు నందిగా
ప్రపంచం చూడ నంతగా మనస్సే బానిసయ్యిందిగా
నీలో నన్నే నింపేయానా ఈ ఊపిరి నీదని
నింసారే నింసారే నింసారే నింసారే నీ నీడై వస్తలే
పడిపోతున్న నీ మాయలో పలుకయ్యనా నీ గుండెలో
బ్రతుకెంత బావుంటుందో బ్రతుకంతా నీతో ఉంటే
పొరపాటుగాయిన నన్ను మరిచావో మన్నవుతలే
నిన్నే చూస్తూ ఉంటే చాలంటుందే
కన్ను చాల్లే అంటూ నివ్వు కవ్విస్తున్నవే
ఇలా ఏడేడు జన్మలు వరించే తోడు నవ్వన
అల నీగుండె గూటిలో ధ్వనించే రాగమవ్వన
ప్రాణం నేడే పడే గానం ఈవూపిరి నీదని
నింసారే నింసారే నింసారే నింసారే నా గమ్యం నువ్వెలు
పడిపోతున్న నీ మాయలోపలుకయ్యనా నీ గుండెలో