Movie Name | Maharaja (2025) |
---|---|
Director | Nithilan Saminathan |
Star Cast | Vijay Sethupathi, Anurag Kashyap, Natty (Natraj), Bharathiraja, Abhirami, Mamta Mohandas, Singampuli, Aruldoss, Munishkanth, Vinoth Sagar, Boys Manikandan, Kalki, Sachana Namidass. |
Music | B. Ajaneesh Loknath |
Singer(s) | Ritesh G Rao |
Lyricist | Sri Vasanth |
Music Label | © 2024 Times Music |
Raja Laanti Abbaai
Rojalaanti Ammaai
Em Kaavaale Pillaa
Renditlo Okati Cheppu
Roja Laanti Ammaai
Raajalaanti Abbaai
Rendu Ichhey
Mundhu Venaka Enti Thappu.
అ: రాజాలాంటి అబ్బాయ్
రోజాలాంటి అమ్మాయ్
ఏం కావాలే పిల్లా
రెండిట్లో ఒకటి చెప్పు
ఆ: రోజాలాంటి అమ్మాయ్
రాజాలాంటి అబ్బాయ్
రెండు ఇచ్చెయ్
ముందు వెనక ఏంటి తప్పు
అ: ఇద్దరు కలిసి కవలలైతే
ఏం చేస్తావే సు సుందరి
ఆ: ఒకరిని నీ చేతుల్లో పెట్టేస్తే
నువ్వేం చేస్తావు
ఏం చేస్తావు… ఏం చేస్తావు
ఏం చేస్తావూ… అరె ఏం చేస్తావు
మామా ఏం చేస్తావు
అ: రాజాలాంటి అబ్బాయ్
రోజాలాంటి అమ్మాయ్
ఏం కావాలే పిల్లా
రెండిట్లో ఒకటి చెప్పు
అ: నే కోట్లు కూడబెట్టి
కోటంత ఇల్లు కట్టి
నువ్వు కోటీశ్వరి అయితే ఏంటి?
ఆ: నీ వేషం మారిపోద్ది
నా పాశం తగ్గిపోద్ది
అది వద్దు మామ ప్రేమే చాలు
అ: ఒక ఓడ లాంటి కారు కొని
సంద్రం మీద రోడ్డు వేసి
పోదాం సుందరీ..!
ఆ: ఈ ఆడంబరం వద్దే వద్దు
ఆశపడ న్యాయం కాదు
హాయినిచ్చే బంధం
ఆనందాల స్వాతంత్రము
ఇది చాలు మామా, ఇది చాలు మామా
ఇది చాలు మామా..!
అ: రాజాలాంటి అబ్బాయ్
రోజాలాంటి అమ్మాయ్
ఏం కావాలే పిల్లా
రెండిట్లో ఒకటి చెప్పూ
ఆ: నా చిన్న తప్పులు ఎన్నో
ఓ వెయ్యుంటాయో ఏమో
నీకు జ్ఞాపకముంటే నువ్వే చెప్పు.?
అ: నా లుంగి తెచ్చిమ్మంటే
నీ చీరను తెచ్చిచ్చావు
నే నవ్వుకున్నా నిన్నే చూసి
ఆ: నేను చేసిన తప్పులన్నిట్లోను
అది ఒక చిన్న తప్పు
మన్నించేయ్ మన్మధ
హా, అంతకన్న పెద్ద తప్పులెన్నో
ఎన్నో చేసుంటాను… ఒకటోకటి గా
నాకు గుర్తొస్తుంటే నవ్వుకుంటా
ఏం చెప్పాలి… అరె ఏం చెప్పాలి
మామా ఏం చెప్పాలి..?
అ: రాజాలాంటి అబ్బాయ్
రోజాలాంటి అమ్మాయ్
ఏం కావాలే పిల్లా
రెండిట్లో ఒకటి చెప్పు
ఆ: రోజాలాంటి అమ్మాయ్
రాజాలాంటి అబ్బాయ్
రెండు ఇచ్చెయ్
ముందు వెనక ఏంటి తప్పు
అ: ఇద్దరు కలిసి కవలలైతే
ఏం చేస్తావే సు సుందరి
ఆ: ఒకరిని నీ చేతుల్లో పెట్టేస్తే
నువ్వేం చేస్తావు
ఏం చేస్తావు… ఏం చేస్తావు
ఏం చేస్తావూ… అరె ఏం చేస్తావు
మామా ఏం చేస్తావు
అ: రాజాలాంటి అబ్బాయ్
రోజాలాంటి అమ్మాయ్
ఏం కావాలే పిల్లా
రెండిట్లో ఒకటి చెప్పు