Movie Name | Ala Chere Sita Raamuni Chentaku (2024) |
---|---|
Director | Gnani Vasudev |
Star Cast | Kaushik Ghantasala |
Music | Murali Appadath |
Singer(s) | Vaikom Vijayalakshmi |
Lyricist | Imran Sastry |
Music Label | Saregama |
Nallani Seekatalonaa
Naari Naanchaaro
Tellani Ennela Koonaa
Naari Naanchaaro…
Sukkanti Sinnaari Jaanaa
Yaadundho Seppedevaro
Sukkala Menaala Painaa
Dikkulni Daatenu Redu
Kallallo Sooreedunnaadu
Untaadu Thovanthaa Thodu
Nallani Seekatalonaa
Naari Naanchaaro
Tellani Ennela Koonaa
Naari Naanchaaro…
ఆ: నల్లని సీకట్లలోనా
నారీ నాంచారో
తెల్లని ఎన్నెల కూనా
నారీ నాంచారో…
ఆ: సుక్కంటి సిన్నారి జాణా
యాడుందో సెప్పేదెవరో
ఆ: సుక్కల మేనాల పైనా
దిక్కుల్ని దాటేను రేడు
ఆ: కళ్ళల్లో సూరీడున్నాడూ
ఉంటాడు తోవంత తోడూ
ఆ: నల్లని సీకట్ల లోనా
నారీ నాంచారో
తెల్లని ఎన్నెల కూనా
నారీ నాంచారో
నీదారి రాదారి కాగా
ఈ గాలి బండెక్కి రారో
దూరమైన ఎన్నెల గువ్వ
సెంతకు సెంగున సేరాలా
రేతిరేల ఏకువ పిట్టై
ఏగంగ దూసుకురా…
జాడలేని అందాల సీత
నీడను నేరుగ తాకాలి లేరా
సేతు కట్టి సంద్రాలు దాటే
రామయ్య నువ్వేనురా…
ఏటీ నీటి వాకిటిలోనా
తేలేటి, తూలేటి జాబిలి పైనా
సేదు నవ్వు రాళ్ళని ఏసి
సేరక సూడక సాగిన నీవే…
పొద్దుగాల నిద్దుర మత్తే
ఈడితే కోరుతు సేరుకున్నావే…
యాడుంది యాడుందీ జాడా
లేదంట జాబిల్లి నీడ
యాడుంది యాడుంది జాడ
దాచింద ఆకాశ మేడ
నల్లని సీకట్ల లోనా
నారీ నాంచారో
తెల్లని ఎన్నెల కూనా
నారీ నాంచారో
సుక్కంటి సిన్నారి జాణా
యాడుందో సెప్పేదెవరో
సుక్కల మేనాల పైనా
దిక్కుల్ని దాటేను రేడు
కళ్ళల్లో సూరీడున్నాడు
ఉంటాడు తోవంత తోడు
తారీరి రారీరి తారా, రారి రారిరా
తారీరి రారీరి తారా, రారి రారిరా