
| Movie Name | TERRACE LOVE STORY (2021) |
|---|---|
| Director | Satya Krishna |
| Star Cast | Anupam Cherry Samyu Reddy Phalguni Bangera Abhinega Reddy Pandu Abhinav . R Bharath |
| Music | Vijay Bulganin |
| Singer(s) | Vijay Bulganin & Nutana Mohan |
| Lyricist | Suresh Banisetti |
| Music Label | Sekhar Studio |
కళ్ళారా నిన్నట్టా చూశాక
కల్లోలమేదో రేగిపోదా
తెల్లార్లు నాలోన ఓ చిన్న తూఫాను
ఏదో తాకి పోదా
తారజువ్వలాగ ఎగిరా గగనంలో
తారా తీరమంతా తిరిగా నీ జతలో
ప్రేమలోన జారిపడితే ఎన్ని జాతరలో
మనసారా చెబుతున్నా
కనుచూపే విసిరేసి ఇట్టా
మనసే తొలిచావే ఓ పాలపిట్టా
ఎటునుంచో ఎగిరొచ్చి
చిరునవ్వై కలిశావే ఇట్టా
నిన్నే కడదాకా వదిలుండేదెట్టా
చెప్పాలంటే ఆశే చావదు
రాయాలంటే భాషే చావదు
దూరంగుంటే ప్రాణం ఆగదు
నీతో ఉంటే గాలే ఆడదు
పిలుపు మధురమే
తలపు మధురమే
మునుపు ఎరుగనే
వలపు వ్యసనమే
కనుకనే మది వెంటపడినది
చిటికెడు జాలి చూపరాదే ...
MANASAARA CHEBUTHUNNA song is from the TERRACE LOVE STORY movie.
MANASAARA CHEBUTHUNNA song was sung by Vijay Bulganin & Nutana Mohan.
MANASAARA CHEBUTHUNNA song lyrics were written by Suresh Banisetti.
MANASAARA CHEBUTHUNNA song music was composed by Vijay Bulganin.