Movie Name | Buddy’s Love (2024) |
---|---|
Director | Sam Anton |
Star Cast | Allu Sirish, Gayatri Bhardwaj |
Music | Hiphop Tamizha |
Singer(s) | Sanjith Hegde, Hiphop Tamizha, Airaa & Vishnupriya Ravi |
Lyricist | Sai Hemanth |
Music Label | Junglee Music Telugu |
ఆ: వాలు కనుల వగలాడికే
కొదుకే కరువాయనులే ||2||
వలపు వల వెయ్యగనే
సొగసు తెర తియ్యగనే
వలపు వల వెయ్యగనే
సొగసు తెర తీసెనే…
అ: ఆ పిల్ల కనులే చూసాక తనమే
ఊహల్లో ఎగిరే… మైకంలో మునిగే
మత్తుల్లో తేలే… మబ్బుల్లో తాకే
ఇద్దరి కథ ఇక మొదలాయే, ఏ ఏ
ఆ: నింగి నేల కలిసాయే, ఆ ఆఆ ఆ
ఊసులేవో పలికాయే, ఆ ఆ ఆ ఆఆ
అ: నిలకడగా నిలబడగా
వయసే గాల్లో ఎగిరెనుగా
నిజమే కదా… నిన్ను చేరగా
మనసే మాటే వినదు కదా
ఆ: వాలు కనుల వగలాడికే
కొదుకే కరువాయనులే
తియ్యగనే, తియ్యగనే… వేసెనే
ఆ: చూసి చూసి కనులు
చెప్పి చెప్పి కథలు
కలిగిన కలలను
తలిచినా మళ్ళీ
నువ్వు నేను కలిసే ఆ క్షణం వచ్చే దాకా
ఇలా ఎదురు చూసే
ఈ కధేంత మధురముగా
మన మధ్య ఉన్న ఆ దూరమే అలా
చెరిపెయ్‍నా కలిపెయ్‍నా
అ: ఆ పిల్ల కనులే చూసాక తనమే
ఊహల్లో ఎగిరే… మైకంలో మునిగే
మత్తుల్లో తేలే… మబ్బుల్లో తాకే
ఇద్దరి కథ ఇక మొదలాయే
మాయల్లో నడిగే… మబ్బుల్లో మెరిసే
మౌనాల్లో కరిగే… మనసు మురిసే
మొత్తంగా ప్రేమే నీ జంట చేరే
మరింత చెగువే పెరిగెనులే