Vinayaka Chavithi Vratha Kalpam Pooja Vidhanam - వినాయక వ్రతకల్పం - Lyrics

Vinayaka Chavithi Vratha Kalpam Pooja Vidhanam - వినాయక వ్రతకల్పం - Lyrics
vinayaka chavithi Song Lyrics, vinayaka chavithi song Lyrics in Telugu, vinayaka chavithi Lyrical Video, vinayaka chavithi Telugu Song Lyrics,vinayaka chavithi Telugu lyrics,vratha kalpam vinayaka chavithi lyrics, vinayaka chavithi Telugu Song Lyrics in pooja vidhanam, vinayaka chavithi Telugu Song Telugu Lyrics in vratha kalpam, vinayaka chavithi Telugu Song Telugu Lyrics vratha kalpam, vinayaka chavithi Lyrics print, vinayaka chavithi Movie Song Lyrics Translation, vinayaka chavithi Lyrics Meanings, vinayaka chavithi Telugu vinayaka chavithi vratha kalpam Audio Songs Listen Online, vinayaka chavithi Lyrics, vinayaka chavithi Telugu Song Lyrics, vinayaka chavithi Telugu Songs Lyrics pdf, vinayaka chavithi Lyrics print, vinayaka chavithi Song Lyrics in Telugu from vratha kalpam, vratha kalpam pooja vidhanam Movie Song Lyrics, vratha kalpam Movie vinayaka chavithi Song Lyrics, vinayaka chavithi Song Lyrics English, vinayaka chavithi Song Lyrics Translation, vinayaka chavithi Song Lyrics Meanings, vinayaka chavithi Song Lyrics Print, vinayaka chavithi Song Lyrics pdf, vinayaka chavithi Song Lyrics Download, vinayaka chavithi Movie Song Lyrics Translation, vinayaka chavithi Lyrics Meanings, vinayaka chavithi Telugu vinayaka chavithi vratha kalpam Audio Songs Listen Online, vinayaka chavithi Lyrics from pooja vidhanam vratha kalpam movie, vinayaka chavithi Telugu Lyrics from vratha kalpam, vinayaka chavithi Telugu Songs Lyrics, vinayaka chavithi vratha kalpam Movie Song Lyrics Telugu Translation, vinayaka chavithi Lyrics Telugu Meanings print, pooja vidhanam vratha kalpam movie lyrics, pooja vidhanam vratha kalpam Movie Song Lyrics, pooja vidhanam vratha kalpam Movie Title Song lyrics, pooja vidhanam vratha kalpam Telugu Songs Lyrics, vratha kalpam pooja vidhanam Telugu Title Song lyrics download, Pdf, Print, Transalation, Meanings, vratha kalpam pooja vidhanam movie Title Song lyrics, vratha kalpam pooja vidhanam Movie Title Song Lyrics download, vratha kalpam Movie Songs lyrics, vinayaka chavithi Lyrical Video From New Telugu Movie 'vratha kalpam'.

వినాయక వ్రతకల్పం

పూజా ద్రవ్యాలు: పసుపు, కుంకుమ, తమలపాకులు, అగరువ త్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము.

 వినాయకుని మట్టిప్రతిమ లేక విగ్రహం.

పంచామృతం : ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార అన్నీ కలిపినది. దీపములు : తైలం, నెయ్యి.

వస్త్రములు : పత్తితో చేయవచ్చు.

మధుపర్కాలు : పత్తితో చేయవచ్చు.

యజ్ఞోపవీతం : పత్తితో చేయవచ్చు.

పసుపుముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభ 0 (వెండి లేదా రాగి లేదా యధా శక్తి చెంబు)లో కొత్త బియ్యము వేసి, వినాయకుని విగ్రహం పెట్టి అలంకరించండి. మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేతగడ్డి ఆకులు, వివిధ రకాల పూలు, పళ్ళు, పాలవెల్లి, గొడుగు. మహా నైవేద్యం : నేతితో చేసిన 12 రకాల వంట కాలు. ఇవి వీలు కాకపోతే వారి వారి శక్తి కొలది రకరకాల పిండివంటలు చేయవచ్చు. తర్వాత మంచినీటితో గ్లాసు, గ్లాసులో పూవు, ఉద్ధరిణ (చెంచా) ఉంచుకోవాలి.

 శ్రీగణేశ ప్రార్థన

 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనంధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||

ఉ.. తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్

మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్||

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై

యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్

చం. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్

ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన జేసెద నేకదంతనా

 వలపటి చేత ఘంటమున వాక్కున నెప్పెడు బామకుండు మీ

తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా

 తలచితినే గణనాధుని! తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా!

దలచితినే హేరంబుని! దలచితి నా విఘ్నములను తొలగించుటకున్

క. అటుకులు కొబ్బరిపలుకులు! చిటి బెల్లము నానబ్రాలు చేరకురసంబున్

నిటలాక్షు నగ్రసుతునకు! వటుతరముగ విందు చేసి ప్రార్థింతు మదిన్!

 ఆచమనం : ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అని మూడు సార్లు జలం తాగాలి).

ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః,
ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయ నమః,
ఓం త్రివిక్ర మాయ నమః, ఓం వామనాయ నమః,
ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః,
ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః,
ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః,
ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః,
ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః,
ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయనమః,
ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః,
ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః,
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః (అ నుకుని కాసిన్ని నీళ్ళు తలపై చల్లుకోవాలి)

ఆత్మశుద్ధి : శ్లో || అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగ తోపివా |

యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యంభ్యంతర శ్శుచిః | (ఈ మంత్రం చదివిన తరువాత చేతిలో కొన్ని నీళ్ళు తీసుకుని కింది మంత్రాన్ని పఠించాలి)

భూశుద్ది : శ్లో || ఉతిష్టంతు భూతపిశాచాః యేతే భూమిభారకాః | ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే || (తరువాత కొన్ని అక్షింతలు వాసన చూసి వెనుకకు (కుడివైపు) జల్లుకొని ఈ మంత్రం చదవాలి.)

కలశారాధన: నీటితో ఉన్న ఒక చెంబును తీసుకుని దానికి పసుపు రాసి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. తరువాత ఆ పాత్రలో తమలపాకు, అక్షింతలు వేసి ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి గంగా జలాన్ని ప్రార్థించాలి.

అధైక వింశతి పత్రపూజ (ఈ క్రింది నామాలు చదువుతూ 21 పత్రములతో స్వామిని పూజించాలి).

 ఓం సుముఖాయ నమ: - మాచీ పత్రం పూజయామి ||

ఓం గణాధిపాయ నమ: - బృహతీ పత్రం పూజయామి||

 ఓం ఉమా పుత్రాయ నమ: - బిల్వ పత్రం పూజయామి||

 ఓం గజాననాయ నమ: - దుర్వారయుగ్మం పూజయామి||

 ఓం హరసూనవే నమ: - దత్తూర పత్రం పూజయామి||

 ఓం లంబోదరాయ నమ: - బదరీ పత్రం పూజయామి||

 ఓం గుహాగ్రజాయ నమ: - అపామార్గ పత్రం పూజయామి||

 ఓం గజకర్ణకాయ నమ: - తులసీ పత్రం పూజయామి||

 ఓం ఏకదంతాయ నమ: - చూత పత్రం పూజయామి||

ఓం వికటాయ నమ: - కరవీర పత్రం పూజయామి ||

 ఓం భిన్న దంతాయ నమ: - విష్ణాక్రాంత పత్రం పూజయామి||

ఓం పటవే నమ: - దాడిమీ పత్రం పూజయామి||

 ఓం సర్వేశ్వరాయ నమః - దేవదారు పత్రం పూజయామి||

 ఓం ఫాలచంద్రాయ నమః - మరువక పత్రం పూజయామి||

 ఓం హేరంబాయ నమ: - సింధువార పత్రం పూజయామి||

 ఓం శూర్పకర్ణాయ నమ: - జాజీ పత్రం పూజయామి||

 ఓం సూరాగ్రజాయ నమ: - గండకీ పత్రం పూజయామి ||

 ఓం ఇభవక్రా నమ: - శమీ పత్రం పూజయామి||

 ఓం వినాయకాయ నమ: - అశ్వత్త పత్రం పూజయామి ||

 ఓం సుర సేవితాయ నమ: - అర్జున పత్రం పూజయామి||

 ఓం కపిలాయ నమ: - అర్క పత్రం పూజయామి||

 ఓం శ్రీ గణేశ్వరాయ నమ: - ఏకవింశతి పత్రం పూజయామి||

(మిగిలిన మొత్తం ఆకులనూ స్వామికి సమర్పించాలి).

అధాంగ పూజ:

 (క్రింది నామాలు చదువుతూ పత్ర, పుష్పాదులతో స్వామి వారిని అర్చించవలెను).

ఓం గణేశాయ నమ: - పాదౌ పూజయామి

ఓం ఏకదంతాయ నమ: | - గుల్ఫౌ పూజయామి

ఓం శూర్పకర్ణాయ నమ: - జానునీ పూజయామి

ఓం విఘ్నరాజాయ నమ: - జంఘే పూజయామి

ఓం అఖువాహనాయ నమ: - ఊరూ పూజయామి

ఓం హేరంబాయ నమ: - కటిం పూజయామి

ఓం లంబోదరాయ నమ: - ఉదరం పూజయామి

ఓం గణనాథాయ నమ: - నాభిం పూజయామి

ఓం గణేశాయ నమ: - హృదయం పూజయామి

ఓం స్తూలకంఠాయ నమ: - కంఠం పూజయామి

ఓం స్కందాగ్రజాయ నమః - స్కంధౌ పూజయామి

ఓం పాశహస్తాయ నమ: - హస్తా పూజయామి

ఓం గజవక్రాయ నమ: - వక్రం పూజయామి

ఓం విఘ్నహంత్రే నమ: - నేత్రే పూజయామి

ఓం శూర్పకర్ణాయ నమః - కరౌ పూజయామి

ఓం ఫాలచంద్రాయ నమ: - లలాటం పూజయామి

ఓం సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి

ఓం శ్రీ వరసిద్ది వినాయకాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

 షోడశనామ పూజ: (16 రకములైన పుష్పములతో).

ఓం సుముఖాయ నమ: - ఓం గణాధ్యక్షాయ నమ:

ఓం వికటాయ నమః - ఓం హేరంబాయ నమ:

 ఓం ఏకదంతాయ నమ: - ఓం ఫాలచంద్రాయ నమ:

ఓం విఘ్నరాజాయ నమ: - ఓం స్కందపూర్వజాయ నమ:

 ఓం కపిలాయ నమ: - ఓం గనారనాయ నమ:

ఓం గణాధిపాయ నమ: - ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమ:

ఓం గజకర్ణాయ నమ: - ఓంవక్రతొండాయ నమ:

ఓం ధూమకేతవే నమ: - ఓం వరసిద్ధి వినాయకాయ నమ:

ఓం లంబోదరాయ నమ: - ఓం శూర్పకర్ణాయ నమ:

షోడశనామ పూజాం సమర్పయామి.

Listen this Song in Online!

Share this Song!

More Songs from vratha kalpam Movie

  1. Vinayaka Chavithi Vratha Kalpam Pooja Vidhanam - వినాయక వ్రతకల్పం - Lyrics