Bangari Bava Folk Song Lyrics from Folk Song - Mamidi Mounika

Bangari Bava Folk Song Lyrics from Folk Song - Mamidi Mounika
Bangari Bava Folk Song Lyrics, Bangari Bava Folk song Lyrics in Telugu, Bangari Bava Folk Lyrical Video, Bangari Bava Folk Telugu Song Lyrics,Bangari Bava Folk Telugu lyrics,Folk Song Bangari Bava Folk lyrics, Bangari Bava Folk Telugu Song Lyrics in Mamidi Mounika, Bangari Bava Folk Telugu Song Telugu Lyrics in Folk Song, Bangari Bava Folk Telugu Song Telugu Lyrics Folk Song, Bangari Bava Folk Lyrics print, Bangari Bava Folk Movie Song Lyrics Translation, Bangari Bava Folk Lyrics Meanings, Bangari Bava Folk Telugu Bangari Bava Folk Folk Song Audio Songs Listen Online, Bangari Bava Folk Lyrics, Bangari Bava Folk Telugu Song Lyrics, Bangari Bava Folk Telugu Songs Lyrics pdf, Bangari Bava Folk Lyrics print, Bangari Bava Folk Song Lyrics in Telugu from Folk Song, Folk Song Mamidi Mounika Movie Song Lyrics, Folk Song Movie Bangari Bava Folk Song Lyrics, Bangari Bava Folk Song Lyrics English, Bangari Bava Folk Song Lyrics Translation, Bangari Bava Folk Song Lyrics Meanings, Bangari Bava Folk Song Lyrics Print, Bangari Bava Folk Song Lyrics pdf, Bangari Bava Folk Song Lyrics Download, Bangari Bava Folk Movie Song Lyrics Translation, Bangari Bava Folk Lyrics Meanings, Bangari Bava Folk Telugu Bangari Bava Folk Folk Song Audio Songs Listen Online, Bangari Bava Folk Lyrics from Mamidi Mounika Folk Song movie, Bangari Bava Folk Telugu Lyrics from Folk Song, Bangari Bava Folk Telugu Songs Lyrics, Bangari Bava Folk Folk Song Movie Song Lyrics Telugu Translation, Bangari Bava Folk Lyrics Telugu Meanings print, Mamidi Mounika Folk Song movie lyrics, Mamidi Mounika Folk Song Movie Song Lyrics, Mamidi Mounika Folk Song Movie Title Song lyrics, Mamidi Mounika Folk Song Telugu Songs Lyrics, Folk Song Mamidi Mounika Telugu Title Song lyrics download, Pdf, Print, Transalation, Meanings, Folk Song Mamidi Mounika movie Title Song lyrics, Folk Song Mamidi Mounika Movie Title Song Lyrics download, Folk Song Movie Songs lyrics, Bangari Bava Folk Lyrical Video From New Telugu Movie 'Folk Song'.

Bangari Bava song lyrics
Lyrics- Music: SV Mallikteja
Singers: Mamidi Mounika, SV Mallikteja
Programming: GL Namdev
Camera: Shiva Velpula
Editing: Harish Patel (Shanvi Studio)
Director: Narasimhan Elamadri
Heartly thanks: Gadhe thirupathi ,kishor dyvala

Bangari Bava song lyrics in telugu

కైలాటుకాల గంగు
కరెడ్డాల లింగు
ని సిలుక పచ్చ రంగు
అదిరింది సిర కొంగు
సిర్రు బొర్రు సిర్రు బొర్రు
నువ్వు సిర్రు బొర్రులాడకె చిన్నారి లచ్చమ్మ
అట్ల బుర్ర బుర్ర ఉరకకె సింగారి లచ్చమ్మ

కైతికల్ల మామ నువ్వంటె నాకు ప్రెమ
నీ సుపుల సీమ కుడుతుంది అయ్యొ రమ
నువు పంచె నువు పంచె
నువు పంచె కటుకస్తెరొ బంగారి బావయ్య
నా పంచ పనలదిరెరొ ముద్దుల బాలయ్య

బలె బలె
జొడు జొడు ఇప్పల్ల జొన్నల రాసి కుప్పల్లా
మంచె కవలి పొతంటె అర్చి కిక పెట్టుతవు
నా ఎంట నా ఎంట
నా ఎంటవడి సంపకె చిన్నారి లచ్చమ్మ
నీ సుట్టు నన్ను తిప్పకె సింగారి లచ్చమ్మ
నా ఎంటవడి సంపకె చిన్నారి లచ్చమ్మ
నీ సుట్టు నన్ను తిప్పకె సింగారి లచ్చమ్మ

వొడ్డు మిది వొంకల్ల గడ్డ మిది లొంకల్ల
కలువ నెనువొంగ పిలువవడితి వెందొ
ఇచంత్రం ఇచంత్రం
ఇచంతురా లెందుకొయె బంగారి బావయ్య
ఇచ్చుక పొయెలెక్కలెందుకొయె ముద్దుల బాలయ్య
ఇచంతురా లెందుకొయె బంగారి బావయ్య
ఇచ్చుక పొయెలెక్కలెందుకొయె ముద్దుల బాలయ్య

ఎ పులిచింత సెట్టుకడ పుల్ల పుల్లటి నీడ
పిల్లా ….
అల్సంత తొటలొన
అలిగికుసున్నదాన
అలుగుల్ల అలుగుల్ల
అలుగుల్లకెల్లి ఎల్లవె చిన్నారి లచ్చమ్మ
ఎలుగుల నవ్వు నవ్వవె సింగారి లచ్చమ్మ
అలుగుల్లకెల్లి ఎల్లవె చిన్నారి లచ్చమ్మ
ఎలుగుల నవ్వు నవ్వవె సింగారి లచ్చమ్మ

వూరవలి గట్లల్ల వుడుగు సెట్లల్ల
ఉయ్యల తొట్లల్ల వుగుదమ ఈయ్యల్ల
నువ్వంటె నువ్వంటె
నువ్వంటె పిస నాకురొ బంగారి బావయ్య
నెనట్టె కసురుకొకురొ ముద్దుల బాలయ్య
నువ్వంటె పిస నాకురొ బంగారి బావయ్య
నెనట్టె కసురుకొకురొ ముద్దుల బాలయ్య

పిల్లా పిల్లా...
సివరాతిరి జాగరం
ఒక్కపొద్దు నిలారం
బెల్లబువ్వ వుపారం
రయెశుని పలారం లా లా లా…
అ బెల్లం అ బెల్లం
అ బెల్లం కుడలెక్కనె చిన్నారి లచ్చమ్మ
మనం పెళ్ళం మొగుల్లం అయిదమె సింగారి లచ్చమ్మ
అ బెల్లం కుడలెక్కనె చిన్నారి లచ్చమ్మ
మనం పెళ్ళం మొగుల్లం అయిదమె సింగారి లచ్చమ్మ

అరెయ్ మాది సిన్నపురం
మి ఉరికెంతొ దూరం
సక్కని సుక్కురారం
ఒకటైదం ఇద్దరము

ఆ పాలు ఆ పాలు
ఆ పాలు నిళ్ళ లెక్కనె బంగారి బావయ్య
మనం కలిసిమెలిసి ఉందమె ముద్దుల బాలయ్య
ఆ పాలు నిళ్ళ లెక్కనె బంగారి బావయ్య
మనం కలిసిమెలిసి ఉందమె ముద్దుల బాలయ్య

అ బెల్లం కుడలెక్కనె చిన్నారి లచ్చమ్మ
మనం పెళ్ళం మొగుల్లం అయిదమె సింగారి లచ్చమ్మ

ఆ పాలు నిళ్ళ లెక్కనె బంగారి బావయ్య
మనం కలిసిమెలిసి ఉందమె ముద్దుల బాలయ్య

పిల్లా పిల్లా...

Listen this Song in Online!

Share this Song!

More Songs from Folk Song Movie

  1. O Pillo Mounika Song Lyrics
  2. Gunna Gunna Mamidi Song Lyrics
  3. Yenta Guddido Na Manasu Song Lyrics
  4. Illu Illu Antavu Song Lyrics
  5. Yettundera Vuru pata Song Lyrics
  6. Bangari Bava Folk Song Lyrics